యశోబుద్ధ ఫౌండేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా -(తెలంగాణ) క్యాలెండర్ ఆవిష్కరణ
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ మోక్షనంద బుద్ధ విహార లో సోమవారం యశోబుద్ధ ఫౌండేషన్ బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా - (తెలంగాణ) క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోక్షానంద బుద్ధ విహార్ బంతె యశోద ఫౌండేషన్ ఫౌండర్ పబ్బ శంకర్ మాట్లాడుతూ భారత దేశ ప్రజలు తథాగదా బుద్ధుడి, మహనీయులు డా.బి.ఆర్ అంబెడ్కర్ ,మహాత్మా జ్యోతిరావుఫూలే ఆలోచన విధానంలో వారి అడుగు జడల్లో జీవన శైలి కొనసాగించాలని అన్నారు. యశోబుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఫౌండేషన్ వారి యొక్క సంకల్పం చాలా...