అరుదైన శస్త్ర చికిత్సతో తల్లిబిడ్డలను కాపాడిన యశోద ఆస్పత్రి వైద్యులు
. . . విలేకరుల సమావేశంలో డాక్టర్ జి. విక్రమ్ కుమార్ నిజామాబాద్, బతుకమ్మ : ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఒక యువ గర్భిణీకీ సకాలంలో వైద్యం అందించి రెండు ప్రాణాలను కాపాడగలిగామని సోమాజిగూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజిస్ట్ అండ్ బీఎంటీ ఫిజీషియన్, డాక్టర్ జి.విక్రమ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని యశోద మెడికల్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ గర్భిణికి ప్రాణాంతకమైన థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనిక్...