యాసంగి మొదలాయే –యాంత్రికరణ రాకపాయే  

మంత్రి మాటలు ఉత్తిదేనా  పథకంతో  చిన్నకారు రైతులకు ప్రయోజనం నిజామాబాద్, బతుకమ్మ : సాగు పనుల్లో విపరీతంగా ఖర్చులు  పెరుగుతున్నాయి. కూలీలకు, యంత్రాలకు ఇచ్చే కిరాయిలు రాబడి కన్నా ఎక్కువవుతోంది. గత పదేళ్ళుగా వ్యవసాయ శాఖ పరంగా ఇస్తున్న పథకాలను నిలిపివేశారు. ఇప్పటి ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే విధంగా యాంత్రికరణను ప్రవేశపెట్టాలని తలచింది. దీనిలో భాగంగానే ఇటీవల సంబంధిత మంత్రి యాసంగి మొదట్లోనే సాగుకు అవసరమయ్యే పరికరాలను అందిస్తామని వెల్లడించారు.  దుక్కులు మొదలైన పథకం మాట ఎక్కడ వినపడడం లేదు. యాంత్రికరణపై ఆశలు  రైతులకు ప్రధానంగా...