యాసంగి అంచనా 11లక్షల మె.టన్నులు
దొడ్డు రకం 57 వేల ఎకరాలు సన్నాలు మూడున్నర లక్షలపై ఎకరాలు నిజామాబాద్, బతుకమ్మ: యాసంగిలో వరి కోతలు మొదలయ్యాయి. దాన్యం సేకరణ కోసం రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశాల్లో సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ లో సన్నాలకు ప్రభుత్వం రూ.500 ప్రోత్సాహకం ఇవ్వడంతో, రబీలో ఊహించని విధంగా సన్నాల సాగు విస్తీర్ణం పెరిగింది. 11 లక్షల మె.ట అంచనా.. యాసంగిలో దొడ్డు, సన్నాలు కలుపుకొని 419328 ఎకరాల విస్తీర్ణంలో...