పోలీస్ కమిషనర్ ను కలిసిన యమన్ కుటుంబ సభ్యులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఢిల్లీ పోలీసులు తన కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా కుమారుడికి ఉగ్ర వాదుల తో సంబంధాలు లేవు అని యమన్ తల్లి నజీమ్ సుల్తానా, సోదరుడు ఉమర్ లు అన్నారు. ఇటివల బోదన్ కు చెందిన యమన్ ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం యమన్ కుటుంబ సభ్యులు నిజామాబాద్ పోలిస్ కమీషనర్ సాయి చైతన్యను కలిసారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతు.. యమన్ సోషల్ మీడియాను తప్పుగా ఉపయోగించాడు...