యలమంచిలికి పోచారం గురించి మాట్లాడే అర్హత లేదు
. . . మార్కేట్ కమిటి చైర్మెన్ సురేష్ బాబా రుద్రూర్ (వర్ని), బతుకమ్మ : యలమంచిలికి పోచారం గురించి మాట్లాడే అర్హత లేదని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా అన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యలమంచిలి శ్రీనివాస్ రావు తీరుకు నిరసనగా వర్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కమిటీ చైర్మన్ సురేష్ బాబా మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఏడు...