యజ్ఞంలా సభ్యత్వ నమోదు చేయాలి

బతుకమ్మ: బిచ్కుంద : జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతీ బూత్‌లో యజ్ఞంలా సభ్యత్వాలు చేయించేలా బీజేపీ శ్రేణులు పని చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రౌత్వార్ కృష్ణ పటేల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గోనే గంగారం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని స్థానిక బిజెపి కార్యాలయంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రౌత్వార్ కృష్ణ పటేల్ , ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గోనె గంగారం,ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. ఒక పవిత్ర యజ్ఞంలా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని...