యాద్గార్ పూర్ గ్రామవాసికి గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డు అందజేత

కోటగిరి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్గార్ పూర్ గ్రామవాసి జంగం శివ శాస్త్రీ గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డును దక్కించుకున్నారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యువజన దినోత్సవ ముగింపు  ఉత్సవాలు హైదారాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించ బడ్డాయి. ఈ సంస్థ నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ ఐకాన్ యూత్ పౌరోహిత్యం అవార్డును నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్ పూర్ గ్రామవాసి జంగం...