- భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరిన యాదవులు
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామానికి చెందిన శ్రీకృష్ణ యాదవ సంఘ నాయకులు గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తమ శ్రీకృష్ణ యాదవ సంఘా భవనానికి నిధులు మంజూరు చేయాలనీ కోరగ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘ సభ్యులు గొల్ల శ్రీనివాస్,గొల్ల లింగం,జక్కుల భూమయ్య,జక్కుల సాయిలు, మోతిలాల్ పాల్గొన్నారు.