Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2025, 2:00 pm Posted by : ramakrishna

హనుమంత వాహనంపై యాదగిరీశుడు

యాదగిరిగుట్ట, బతుకమ్మ : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై శ్రీరామాలంకారంలో దర్శనమిచ్చారు. రాత్రి జరిగే స్వామి వారి తిరు కల్యాణ మహోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.