నిజామాబాద్ రూరల్‌లో ఎక్స్ యూవీ 7ఎక్స్ఓ గ్రాండ్ లాంచ్
. . . ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామ శివారులో మహీంద్రా సంస్థ తాజా మోడల్ ఎక్స్ యూవీ 7ఎక్స్ఓ కారును ఘనంగా ఆవిష్కరించారు. మహీంద్రా నిజామాబాద్ షోరూం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి కారును లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇండియన్ కంపెనీగా ప్రపంచ మార్కెట్లో మహీంద్రా తనదైన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుందని,...