బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో
రుద్రూర్, బతుకమ్మ: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు మాట్లాడుతూ.. కాళేశ్వరానికి సంబంధించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంతో సిబిఐకి అప్పగిస్తుందని అన్నారు. అదేవిదంగా నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడని ఆయన...