సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా రెడ్డి తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహరంలో మాజీ మంత్రి, ప్రభుత్వ సలదారు షబ్బిర్ ఆలీ, ఆయన తనయుడు ఇలియాస్ తో పాటు వారి అనుచరులపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేశాను. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ నాయకురాలిగా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. దీనిని సహించలేక కొంతమంది వక్తులు...