రచయిత అందెశ్రీ మరణం తీరని లోటు

ఇందల్వాయి,బతుకమ్మ :  ప్రముఖ రచయిత, తెలంగాణా రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటని జిల్లా తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు యెనుగందుల శంకర్ అన్నారు.   ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. అందెశ్రీ  ఉదయం ఇంట్లో కుప్పకూలి  గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన విషయం విదితమే.  1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో  అందేశ్రీ జన్మించారు.  జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.   కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ...