బంజపల్లిలో ఘనంగా కుస్తీ పోటీలు

  . . . డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరు   నిజాంసాగర్, బతుకమ్మ :   నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మందిరంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అనంతరం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరై పోటీలను ప్రారంభించారు.     యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే...