మహాశివరాత్రి జాతరలో హోరాహోరీగా కుస్తీ పోటీలు

  . . . తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుండి పాల్గొన్న మల్ల యోధులు   బిచ్కుంద, బతుకమ్మ:   మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని శివరాత్రి జాతర ఉత్సవాలను బిచ్కుందలో మంగళవారం నిర్వహించిన కుస్తీ పోటీలు హోరా హోరీగా కొనసాగాయి. ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఈ కుస్తీ పోటీలను వీక్షించేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. స్థానిక మఠ సంస్థాన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం నిర్వహించిన కుస్తీ పోటీల్లో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు ఉమ్మడినిజామాబాద్ జిల్లా పరిసర...