పోలీసులు స్పందిస్తే ప్రాణాలు మిగిలేవా..?
దంపతుల ఆత్మహత్యలో కొత్త కోణం వడ్డి వ్యాపారం చేస్తున్న కిలేడి లేడీ కారణమా..? జీరో చీట్టీల నిర్వాహకులే కారణమా..? ఐపీ పెట్టిన ఆగని వేదింపులు నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 6న గాయత్రినగర్ లో దంపతులు బొలిశెట్టి శ్రీనివాస్, మమత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొందరు పోలీసుల స్పందనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో జీరో వడ్డి వ్యాపారం, అధిక వడ్డిపై ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ళను పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేసినా జీరో...