వరుణుని కరుణ కోసం కప్పతల్లి పూజలు

మెండోరాలో వరద పాశం సమర్పణ భీమ్ గల్, బతుకమ్మ   మండలంలోని మెండోరా గ్రామ ప్రజలు వర్షాలు కురవాలని, వరుణ దేవుని కరుణ కోసం ఐదు రోజులుగా గ్రామ దేవతలకు గంగ జలంతో అభిషేకం చేసి, ఘనంగా కప్పతల్లి పూజలు నిర్వహించారు. మెండోరా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఐదు రోజులు నిర్వహించిన కప్పతల్లి పూజలను ఆదివారం ముగింపు నిర్వహించి శాస్త్ర బద్దంగా గంగమ్మ దేవతలకు వరద పాశంను సమర్పించారు. తొలి రోజు నుంచి గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు కప్పతల్లులను తీసుకెళ్లి జలాభిషేకం...