పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సాంస్కృతి
జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ నిజామాబాద్, బతుకమ్మ : పువ్వులను పూజించడం మన తెలంగాణ గొప్ప సాంస్కృతి అని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. కన్నుల పండుగగా అంగారంగ వైభవంగా నిజామాబాద్ జిల్లా పోలీసు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నగనరంలోని విజయలక్ష్మి గార్డెన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ పోలీసు వారి కుటుంబ...