దినేష్ కులాచారి జన్మదినం సందర్భంగా పూజలు

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని గుమస్తా కాలనీ దుర్గాదేవి ఆలయం లో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి జన్మదినం సందర్బంగా ఆలయ అర్చకులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో  బీజేపీ నేతలు అర్చన, పూజ కార్యక్రమాలు  నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆలయ అధ్యక్షులు అమందు విజయ్ కృష్ణ మాట్లాడుతూ చిన్న వయసు నుంచి రాజకీయాల్లో వెలుగు వెలిగి జిల్లా అధ్యక్షులు గా నిత్యం కార్యకర్తలకు అండగా  దినేశ్ ఉంటున్నారని అన్నారు. అమ్మవారి ఆశీస్సుల తో రాబోయే రోజుల్లో దినేశ్  ఉన్నత స్థానం...