అధ్వానంగా ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థుల పరిస్థితి
బిఆర్విఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్ ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలోని విద్యార్థుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని బీఆర్విఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్ అన్నారు. రాష్ట్ర బి ఆర్ వి ఎస్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా ఇన్చార్జి గా సబ్బన హరీష్ ను నియమించిన సందర్భంగా బుదవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మైనార్టీ సంక్షేమ, సాంఘిక గురుకులాలను బి ఆర్ ఎస్ నాయకులతో సందర్శించారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల సమస్యలపై విద్యార్థులను భోజన, యూనిఫాం కాస్మెటిక్ వసతులు ఎలా...