మధ్యాహ్న భోజనంలో పురుగులు…

  . . . అన్నం తినేది ఎట్లా సారూ ?   . . . నిద్ర మత్తులో విద్యాశాఖ అధికారులు   రుద్రూర్, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పదే పదే చెబుతున్నప్పటికీ అధికారులు మాత్రం తమకేమీలే అన్నచందంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పురుగులతో కూడిన...