ఘనంగా ప్రపంచ రెడ్‌క్రాస్ అవిర్భవ దినోత్సవ వేడుకలు

   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం ,ప్రపంచ థలసేమియా దినోత్సవాలను నిజామాబాద్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ బిల్డింగ్ లోరెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డునంట్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ   ....మానవ సేవే మహోన్నత సేవ అని రెడ్‌క్రాస్ సంస్థ సమాజ సేవలో, ఆపద సమయాల్లో ఎల్లప్పుడూ ముందుంటుంది" అని తెలిపారు. థలసేమియా బాధిత...