ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసిస్ట్ డే

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లోని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసిస్ట్ డే గురవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లోని ఫార్మ సిస్టు లకు జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె గంగా దాస్, డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఆయుష్ విభాగం ఫార్మ సిస్టులకు ఘనంగా సన్మానించారు. ఆయుష్ విభాగం ఫార్మ సి స్ట ల సేవలు మరుమలేనివని, అందరూ కలిసి కృషి చేస్తే ఆయుష్ వైద్యం పట్ల ప్రజలకు అవగాహన వస్తుందని తెలిపారు. ఆయుష్...