న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం

నిజామాబాద్, బతుకమ్మ : ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా న్యాయవాద పరిషత్, ఆర్ట్ ఆఫ్ లీవింగ్ ఆధ్వర్యంలో శనివారం అసోసియేషన్ హాల్లోఘనంగా ధ్యాన దినోత్సవాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ధ్యాన దినోత్సవం ఐక్యరాజ్య సమితి గుర్తించి ధ్యాన దినోత్సవం నిర్వహించడం అభినందనీయం అన్నారు.  ధ్యానం చేయడం ద్వారా సమాజంలో పెరుగుతున్న  ఒత్తిళ్లు, హింస, ప్రేమిస్తున్న పరస్పర సంబంధాలను విశ్వాసం వంటి ఎన్నో సమస్యలను ధ్యానం ద్వారా  పరిష్కారాన్ని సూచిస్తుందని తెలిపారు. నిత్యజీవితంలో ప్రజలందరూ...