ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ప్రపంచ ధ్యాన దినోత్సవం
బతుకమ్మ,ఏర్గట్ల:అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ధ్యానం గొప్పతనం, దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. మానసికంగాను శారీరకంగాను ధ్యానం ఎంతో మేలు చేస్తుందని ప్రతినిత్యం ఒక 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. భారతదేశం ధ్యానానికి కేంద్రంగా ఉండి ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుందని చాలామంది విదేశీయులు కూడా ఈ ధ్యానం చేయడం వల్ల అనేక లాభాలు పొందుతున్నారని, మానసిక ఒత్తిడిని తట్టుకొని ధైర్యంగా ముందుకు తీసుకు వెళ్లడానికి ధ్యానం చాలా...