ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
బతుకమ్మ, మోర్తాడ్ : ఆగస్టు09: మండలంలోని ధర్మోరా గ్రామంలో నాయక్ పోడ్ ఆదివాసీ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కో మరం భీం చిత్ర పటానికి పూల మాలలు వేసి ఆదివాసీ నాయకపోడ్ జెండాను ఆవిష్కరణ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకపోడ్ సంఘం ప్రధాన కార్యదర్శి జంబోతుల సాయన్న మాట్లాడుతూ... ఊహించని వేగంతో దూసుకెళ్తున్న ప్రపంచం ఒకవైపు ఉంటే సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ మారుమూల గ్రామాలలో మగ్గిపోతున్న ఆదివాసీల జీవితాలు ఇంకా దుర్భర...