చేపూర్ లో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు
బతుకమ్మ, ఆర్మూర్ : చేపూర్ గ్రామంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా చేపూర్ ఆదివాసి నాయకపోఢ్ సంఘాల అధ్యక్షులు మేడిపల్లి గిరీష్, రాటం భూమన్న ఆధ్వర్యంలో కొమురం భీమ్ విగ్రహానికి పూల మాలాలు వేసి జెండా ఆవిష్కరణ నిర్వహించి. మిఠాయిలు పంచుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్కె చిన్న రెడ్డి హాజరై మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల పరిరక్షణ కొసం 1994 లో ఐక్యరాజసమితి ఆగష్టు 9 ఆదివాసుల దినోత్సవంగా ప్రకటించిందని 1994 డిసెంబర్ 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ...