బీజేపీ ఆధ్వర్యంలో కార్యశాల

దోమకొండ, బతుకమ్మ : బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఒకే దేశం ఒకే ఎన్నిక పై బీజేపీ దృష్టి కోణం అంశంపై  బీజేపీ ఆధ్వర్యంలో కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రకమాన్ని  దోమకొండ మండల కేంద్రంలోనీ పెద్దమ్మ కళ్యాణ మండపంలో మంగళవారం బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తోట బాలరాజు మాట్లాడుతూ వార్డు సభ్యుని నుండి ప్రధాని మంత్రి ఎన్నిక వరకు అన్ని ఎన్నికలు...