ప్రోటీన్ల నిర్మాణంలో క్రయో ఎలక్ట్రానిక్స్ మైక్రోస్కోపీ పాత్ర పై వర్క్ షాప్

నిజామాబాద్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రోటీన్ల నిర్మాణ విశ్లేషణలో క్రయో ఎలక్ట్రాన్ మైక్రో స్కోపి పాత్ర అనే అంశం పై విభాగాధిపతి డాక్టర్ ప్రసన్న శీల అధ్యక్షతన వర్కుషాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ ప్రారంభకులుగా కళాశాల ప్రధానాచార్యులు, ఆచార్య సిహెచ్ ఆరతి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మా ఊరపు సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ వర్క్ షాప్ కు కీలక ఉపన్యాసకర్త గా అమెరికా నార్త్ కరోలిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్సెస్ డిప్యూటీ...