వర్సిటీ న్యాయ కళాశాలలో భూభారతిపై కార్యశాల

  డిచ్ పల్లి, బతుకమ్మ :   తెలంగాణ యూనివర్సిటీ డిచ్‌పల్లి లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా (యూసిఎల్) ఆధ్వర్యంలో “ల్యాండ్ గవర్నెన్స్ ఇన్ తెలంగాణ స్టేట్ : భూ భారతి యాక్ట్, 2025” అనే అంశంపై వర్క్‌ షాప్ బుధవారం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా సెమినార్ హాల్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వర్క్‌ షాప్‌కు ముఖ్య వక్తగా హాజరైన అడ్వకేట్ ఎం. సునీల్ కుమార్ (భూమి సునీల్) భూ చట్టాలు,...