ఆశా వర్కర్ లపై పని భారాన్ని తగ్గించాలి

  . . . ఆశా వర్కర్ లకు ఇస్తానన్న వేతనాన్ని అమలు చేయాలి   . . . సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లా లో అధికారులు ఆశ వర్కర్ల పైన తీవ్రమైన పని భారాన్ని మోపుతూ, సంబంధం లేని పనులను ఆశ వర్కర్లకు అప్పగిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు అన్నారు. మంగళవారం సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఆశా వర్కర్ల జిల్లా...