సెలవు రోజుల్లో మున్సిపల్ సిబ్బందితో పని
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో సెలవు రోజుల్లో కూడా మున్సిపల్ సిబ్బందితో అధికారులు పని చేయించుకుంటున్నారు. సందర్భంగా మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది డాక్టర్ పులి జైపాల్ మాట్లాడుతూ.. కార్మికులకు ప్రతినెల రెండవ శనివారం, ఆదివారం అదేవిధంగా మన దేశ మహానీయుల జయంతులకు సెలవులు ఇస్తారన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెండో శనివారాలు ఆదివారాల్లో, డా.బి.ఆర్.అంబేద్కర్ మహనీయుల జయంతి కూడా కార్మికులతోని పనిచేయించడం సరైన పద్ధతి కాదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్మిక చట్టాలను వారి హక్కులను...