విద్యార్థుల శ్రేయస్సు కోసం కృషి చేస్తా…
. . . తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ షబ్బీర్ అలీ కామారెడ్డి, బతుకమ్మ : విద్యార్థుల శ్రేయస్సు కోసం ఎల్ల వేళలా కృషి చేస్తానని, తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో శనివారం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి...