సంఘ అభివృద్ధికి కృషి చేస్తా…
. . . వంజరి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మాస్టర్ శంకర్ నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : జిల్లా సంఘం సభ్యులందరినీ ఏకతాటిపై ఉంచి సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా వంజరి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మాస్టర్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మామిడి పల్లి వంజరి సంఘం కళ్యాణ మండపంలో ఆదివారం జిల్లా వంజరి సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యుల ఏకగ్రీవ నిర్ణయం మేరకు ఎన్నో సంవత్సరాలుగా సంఘానికి సేవలందిస్తున్న మాస్టర్ శంకర్ ని...