కార్మికుల ఐక్యతను చాటాలి
. . . సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు సిఐటియు జెండాలను ఎగురవేసి కార్మిక వర్గా ఐక్యతను చాటాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ అన్నారు. సిఐటియు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో శంకర్ గౌడ్ తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ 1886 లో చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది...