కూలీలకు ప్రమాద బీమా కల్పించాలి
. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత ఆర్మూర్, బతుకమ్మ : ఉపాధి హామీ కూలి చేసుకునే ప్రతి ఒక్కరికి లేబర్ కార్డులు ఇచ్చి ప్రమాద బీమా కల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. ఆర్మూర్ మండల్ చేపూర్ గ్రామంలో ఐద్వా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం ఉపాధి హామీ కూలీలను కలిసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని అన్నారు. అలాగే వేసవి...