కార్మికుల వేతనాలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలి

  . . . ఐఎఫ్ టియు జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఔట్ సోర్సింగ్ కార్మికులకు వారి వేతనాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఐఎఫ్ టియు జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్ మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఔట్ సోర్సింగ్ కార్మికులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమం లో ఐఎఫ్ టియు నాయకులు పాల్గొని కార్మికుల కు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు...