నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట కార్మికుల ధర్నా
. . . మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన కార్మికులు . . . పరిస్థితి ఉద్రిక్తం . . . ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళ కార్మికులు . . . ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలంటూ సిపిఐ సిపిఎం, ఎటియుసి ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్ ఎదుట కార్మికులు బైఠాయించి...