మూడవ కల్లు సొసైటీ లో జరిగిన నిధుల దుర్వినియోగం పై విచారించాలని కార్మికుల ధర్నా

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలోని మూడవ కల్లు డిపో భవాని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం లో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని ఈ నిధులను ఓ కుటుంబం కాజేసిందని గీతా కార్మికులు, గౌడ కులస్తులు ఎక్సైజ్ సూపరింటెండెంట్  కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా కార్మికులు మాట్లాడుతూ 2017 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి రెండు సొసైటీలు రద్దు కావడంతో మూడో సొసైటీని మంజూరు చేయడం జరిగిందని, సొసైటీ ఏర్పాటు ముఖ్య...