కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిజిహెచ్ ను వెయ్యి పడకలకు పెంచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసీ అనుబంధం) పి.సుధాకర్ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిజిహెచ్ ఏడవ అంతస్తు కాన్ఫరెన్స్ హాల్లోగురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి.యూసుఫ్, జిజిహెచ్ సూపరిండెంట్ శ్రీనివాస్, జిఎంసి వైస్ ప్రిన్సిపల్ జలగం తిరుపతిరావు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది కలిసి పనిచేసి ఆసుపత్రికి మంచి...