కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

  . . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   విద్యుత్ ఆర్టిజన్, అన్ మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో  నిజామాబాద్ సర్కిల్ ఆఫిస్ వద్ద నిజామాబాద్ & డిచ్ పల్లి డివిజన్లు ఏప్రిల్ 8 నుంచి నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు బీజేపీ జిల్లా అధ్యక్షులు బుధవారం సంఘీభావం...