కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఏఐటియూసీ
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : మెడికల్ కళాశాల, నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని గురువారం ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్ లో తెలంగాణ రాష్ట్ర డిఎంఈ నరేంద్ర కుమార్ ని కలిసి ఏఐటియూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య, జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని 1000 పడకలకు పెంచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరమన్నారు. నిజామాబాద్ జిల్లా...