చెవిలో పువ్వులు పెట్టుకుని కార్మికుల వినూత్న నిరసన

  . . .26 వేల కనీస వేతనం కోసం కార్మికుల ఆందోళన   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ, పేషెంట్ కేర్, శానిటేషన్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. చెవిలో పువ్వులు పెట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత...