సిఐటియు మహాధర్నాకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున కదిలిన కార్మిక వర్గం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఈ నెల 25, 26 తేదీలలో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు సిఐటియు పిలుపునిచ్చిన మేరకు జిల్లా నుంచి అంగన్వాడీ, ఆశ, గ్రామపంచాయతీ, మధ్యాహ్న భోజనం , బీడీ, అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున కదిలి హైదరాబాదులోని ఇందిరాపార్కు చేరుకున్నారు. ఈ ధర్నాలో ఆయా రంగాల కార్మికులు తో పాటు సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర గౌడ్, ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు ,దేవగంగు, స్వర్ణ, చంద్రకళ, జంగం గంగాధర్ ,గణేష్, సుకన్య, స్వప్న...