సిఐటియులో చేరిన కాచాపూర్ శివాజీ చాటన్ బట్టి కార్మికులు

సిఐటి యు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్  భిక్కనూర్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లాలోని  బిక్నూర్ మండలం కాచాపూర్  శివాజీ బీడీ కంపెనీకి చెందిన చాటన్ కార్మికులు సిఐటియు  కార్మికుల కోసం చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం చేరారు. ఈ సందర్భంగా  సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ సిఐటియు నిరంతరం కార్మికుల సమస్యలపై రాజులేని పోరాటాలు చేస్తుందని, కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తూ ప్రభుత్వాలు  అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరంతరం పోరాటాలు చేస్తుందని అన్నారు. సిఐటియు...