విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలి
కామారెడ్డి క్రైం, బతుకమ్మ : విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని అర్ముడ్ రిజర్వు డిఎస్పి యాకూబ్ రెడ్డి సూచించారు. కొత్తగా వచ్చిన ఆర్ముడ్ రిజర్వు కానిస్టేబుల్ పోలీసులకు ఒక రోజు సీనియర్ అధికారులతో శిక్షణ లో ఆయన వెల్లడించారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో నూతనంగా వచ్చిన ఆర్ముడ్ రిజర్వు పోలీసు కానిస్టేబుల్ కు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా పోలీస్...