ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి కృషి చేయండి

ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే ధన్ పాల్ సూచన నిజామాబాద్, బతుకమ్మ : ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన అధ్యక్షుడిగా గెలుపొందిన ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా తమ ప్యానల్ సభ్యులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచిందని వారికి సూచించారు. గెలువడమే కాకుండా మేనిఫెస్టోలో  ఇచ్చిన హామీలను అమలు చేసి, ఆర్యవైశ్య సమాజ...