రైతు సంక్షేమం కోసం చివరి శ్వాస వరకు పనిచేస్తా

భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు కొండెల సాయి రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఊహ తెలిసిన నాటి నుంచి రైతుల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నానని, నా చివరి శ్వాస వరకు రైతు సంక్షేమం కోసమే పని చేస్తానని భారతీయ కిసాన్ సంఘ్ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన కొండల సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. భారతీయ కిసాన్ సంఘ్ 46వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా  జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మారుతీ నగర్ లోని గణేష్ భవన్ లో నూతన జాతీయ అధ్యక్షుడిగా...