అబ్కారి శాఖలో కాసులు ఇస్తేనే పని
ఇంచార్జీ అధికారుల పాలనలో రెచ్చి పోతున్న వసూళ్ల రాయుళ్లు ప్రజా వాణి, ప్రజా దర్బర్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం వసూళ్ల కోసమే హెడ్ కానిస్టెబుల్ నియామకం అవినీతి అధికారిపై ఎసిబికి ఫిర్యాదు చేసిన సొసైటి సభ్యులు ఎసిబికి ఫిర్యాదు చేయడంతో సెలవులో అధికారి సొ సైటి ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆమరణ నిరాహరదీ క్షకు సిద్ధమైన సొసైటి సభ్యులు బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో టిసిఎస్ -2 ఏర్పాటుకు ఆరు సంవత్సరాల క్రితం సొ సైటి సభ్యులు దరఖాస్తు...